వ్రాసినది: సురేష్ | డిసెంబర్ 31, 2009

ఓ తెలగోడి గోడు

ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్ధితిని చూసి ఓ నిస్సహాయుడైన తెలుగు వాడు పడే ఆవేదనకు మరో రూపము పొద్దు లో ప్రచురితమైన ఈ నా కవిత. స్పందనగా మీ బాణాలు నామీద ఎక్కుపెట్టేముందు, మరొక్కసారి చదవండి. తప్పకుండా అందులో చాలా మంది నాలాంటి వాళ్ల ఆవేదన మీకు కనపడుతుంది. రాష్ట్రము విడి పోవాలా, వొద్దా అనే సంగతి గురించి ఇక్కడ నేను చర్చించటము లేదు. ఆ విషయము గురించి చాలా పేజీల చర్చ ఇప్పటికే జరిగినది. మనమందరము తెలుగు వాళ్లము, ఎంత తృణీకరించినా మనందరికి ఒక ఉమ్మడి సంస్కృతి ఉంది. అలాగే మనకు చాలా ఉమ్మడి సమస్యలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్నిటికి రాష్ట్ర విభజన జరిగితే పరిష్కారము దొరకవచ్చేమో నాకు తెలియదు. కానీ తప్పకుండా మిగతా చాలా సమస్యలకు  ఇది పరిష్కారము కాదు.


స్పందనలు

  1. మీరు iitk alumnus??
    http://www.iitk.ac.in/ee/thesis/ee-mtech-1993.htm
    మీ పేరు ఇక్కడ ఉంది. 🙂

  2. గోల్డెన్ జూబిలీ జరుపుకుంటోంది మీ alma matter 🙂

  3. అవునండి

  4. జ్ఞానులకు మరియు తెలంగాణ ఆంధ్రా సీమ ఉద్యమోన్మాదులందరికీ ఒక విజ్ఞప్తి

    • @kanred గారూ మీ లింక్ కు ధన్యవాదాలు.


వ్యాఖ్యానించండి

వర్గాలు